వికారాబాద్: 'యూరియా ఇవ్వకుంటే తెలంగాణ బంద్'.
రైతులకు సరిపడే యూరియా ఇవ్వకుంటే తెలంగాణ బంద్ను ప్రకటిస్తామని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శివారెడ్డి పేట వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Follow For More ❤️🔥@pargi_local_news
#pargi lakhnapur project #pargi #pargi istama #parigi #shadnagar parigi road