చంద్రబాబు నీ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చావా? పైగా సిగ్గులేకుండా అబద్ధాలు ఒకటి
ఇదిగో మీ టీడీపీ ఎమ్మెల్యేనే.. అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని ఒప్పుకున్నాడు
ఎన్నాళ్లు నిజాల్ని అబద్ధాలతో కప్పిపుచ్చగలవు @ncbn ..?
#YSJaganHealthRevolution
#YSRCPForMedicalStudents
#YSJaganMedicalColleges #fake tdpnews