ShareChat
click to see wallet page

నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటా అని ఆయన భార్యతో నాకు ఫోన్ చేయించాడు నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీలో నుండి సస్పెండ్ చేస్తారు అప్పుడు తన రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని, ఆయన భార్య గీతా రెడ్డి నాకు ఫోన్ చేసింది రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో, తన ప్రాణం ఎందుకు తీయాలని నేను సరెండర్ అవ్వలేదు – ఓటుకు నోటు A4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు #జై తెలంగాణ# జై TRS# జై KCR# #తెలంగాణ #👨రేవంత్ రెడ్డి #🔹కాంగ్రెస్ #BRS పార్టీ సోషల్ మీడియా

888 ने देखा
9 दिन पहले