ShareChat
click to see wallet page

🚨 #SadistChandraBabu సీఎం చంద్రబాబు పర్యటనతో పార్వతీపురం మన్యం జిల్లాలో వాహనదారులకి తిప్పలు చంద్రబాబు రాక నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం. గంటలకొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేత. దాంతో బారులు తీరిన వాహనాలు ట్రాఫిక్ నిలిపివేతపై గతంలో తెగ శుద్ధపూస కబుర్లు చెప్పావ్.. మరి ఇదేంటి @ncbn ? #CBNFailedCM ##tdpgoons #endoftdp

2.6K ने देखा
1 महीने पहले