ShareChat
click to see wallet page

#శివాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన అంబానీ కుటుంబం #ఈటీవీ న్యూస్ #అంబానీ #etv news *శివాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన అంబానీ కుటుంబం* గుజరాత్‌లోని గిర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయంలో అంబానీ కుటుంబం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారులు ఆకాశ్‌, అనంత్‌, కుమార్తె ఈశా దంపతులతో పాటు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ దంపతులు, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అంబానీ కుటుంబం భక్తిపాటలు ఆలపించారు. #AmbaniFamily #ShivMandir #Gir #MukeshAmbani #NitaAmbani #AnantAmbani #AkashAmbani #IshaAmbani #MSDhoni #SachinTendulkar #RanveerSingh #DeepikaPadukone #Gujarat #DeshGujarat

663 ने देखा