ShareChat
click to see wallet page

కైలాష్‍ని సందర్శించడానికి సరైన వయస్సు ఏది అని అడుగుతున్న కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కైలాస యాత్ర తర్వాత, సద్గురు 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సంభాషించారు. ఆ సంభాషణలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే - కైలాస యాత్రకు వెళ్ళడానికి సరైన వయస్సు ఏది? ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం యువత, వయస్సు, ఆధ్యాత్మిక సాధనలపై ఒక విభిన్నమైన దృక్పథాన్ని వెల్లడిస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణలో ఇది కేవలం ఒక భాగం మాత్రమే. పూర్తి సంభాషణను సద్గురు యాప్‌లో చూడవచ్చు. #sadhguru #SadhguruTelugu #kailash #mind #Kalki 2898 AD

2.1K ने देखा
1 महीने पहले