ShareChat
click to see wallet page

#శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ #తిరుమల పున్నమి గరుడ సేవ #🙏శ్రీ వారి గరుడ వాహన సేవ🦅 #గరుడ వాహన సేవ #టీటీడీ న్యూస్!!!📰 👆వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమల, 2025 అక్టోబర్ 07: తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది

852 ने देखा
5 दिन पहले