భారతీయ జనతా పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ మాత్రమే ముఖ్యం. ప్రతి కార్యకర్త పార్టీ కోసమే పని చెయ్యాలి, వ్యక్తుల కోసం కాదు. పార్టీలో ఈ వర్గం, ఆ వర్గం అంటూ ఏవీ లేవు. ఉన్నది మోదీ వర్గం, బిజెపి వర్గం. మా గెలుపుకి కృషి చేసిన కార్యకర్తలని గెలిపించుకునే భాద్యత మా పై ఉంది. : బండి సంజయ్ కుమార్ గారు
#🔴జూలై 18th అప్‌డేట్స్📢 #sharechat Awards🏆 #🔴జూలై 17th అప్‌డేట్స్📢 #⛈️ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ #india