అత్యంత పవిత్రమైన ఈరోజున అమ్మవారి కృప మనందరిపై ఉండి, అందరి కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటూ. వ్రతమాచరిస్తున్న నా అక్క చెల్లెమ్మలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అభిలషిస్తూ... వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు🌹 #🙏2వ శ్రావణ సోమవార శుభాకాంక్షలు🌸 #RK ROJA AKKA