జగన్ గారి కారు సీజ్ చేస్తే.. జగన్ గారు ఆగిపోతారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం.
జగన్ గారు నెలకు ఒకసారి ప్రజల్లోకి వస్తేనే తట్టుకోలేక పోతున్నారు.
మీరే దగ్గర ఉండి జగన్ గారి పాదయాత్రకి రెడ్ బుక్ తిలకం దిద్దుతున్నారు.
- నాగ మల్లేశ్వరి గారు, విశాఖ జిల్లా అధికార ప్రతినిధి.
#SadistChandrababu #YSRCP #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects #YSRCPSocialMedia