కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజద్ భాషా ను పులివెందుల లో అదుపులోకి తీసుకున్న పోలీసులు!!!
ఎన్నికల కోడ్ అమలు లో ఉండగా అనుమతి లేకుండా పులివెందుల లో తిరుగుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు కు కారణమైన కేసులో అరెస్టు.. #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📢ఆగష్టు 13th అప్‌డేట్స్📰 #📢ఆగష్టు 12th అప్‌డేట్స్📰