ShareChat
click to see wallet page

ఆపద వస్తే నేనున్నా అనే భరోసా కష్టం వస్తే నేనున్నానని భుజం తట్టే మన సుభాష్ గారు మా నర్సిపూడి గ్రామంలో (ఆలమూరు మండలం) ఇద్దరికీ సహాయం చేయమని ఈరోజు వెళ్తే సుభాష్ గారు నేను చేస్తా అని మాట ఇచ్చారు Thank you vasamsetti subhash anna Our Minister of Labour, Factories, Boilers and Insurance Medical Services of Andhra Pradesh. #vasamsettisubash #settibalija

1K ने देखा