INSTALL
Your browser does not support the video tag.
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
#శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః #🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏 #శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #శుభ గురువారం షిరిడి సాయిబాబా గురు దత్తాత్రేయ స్వమి గురు రాఘవేంద్ర స్వామి, #🎶భక్తి పాటలు🔱 🕉️శ్రీ గురుభ్యోనమః🙏 గురువారం, మే 29, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు* జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* తిథి : *తదియ* రా2.59 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం : *ఆర్ద్ర* రా2.23 వరకు యోగం : *శూలం* రా7.12 వరకు కరణం : *తైతుల* మ1.51 వరకు తదుపరి *గరజి* రా2.59వరకు వర్జ్యం : *ఉ11.25 - 12.57* దుర్ముహూర్తము *ఉ9.48 - 10.39* మరల *మ2.58 - 3.50* అమృతకాలం : *రా4.47 - 6.19* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.29* సూర్యాస్తమయం: 6.26* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
1K ने देखा
5 महीने पहले
13
10
कमेंट
Your browser does not support JavaScript!