జమ్మూ - నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో ఉదయం నుండి కొనసాగుతున్న కాల్పులు
అవంతిపురలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.. మరో ఉగ్రవాదిని చుట్టుముట్టిన భద్రతా దళాలు #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #🧐ఈరోజు అప్‌డేట్స్ #ఆపరేషన్ సిందూర్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👉నేరాలు - ఘోరాలు🚨