మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @mahancpspeaks అధ్యక్షులు, NDA కూటమి నాయకులు శ్రీ @AjitPawarSpeaks గారు ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించడం తీవ్ర బాధాకరం. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు @JanaSenaParty తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
#AjitPawar
# #🟥జనసేన#✡జనసేనాని పవన్ కళ్యాణ్#🗞పాలిటిక్స్ టుడే#🆕Current అప్‌డేట్స్📢#😥ఎమోషనల్ స్టేటస్