నీచంగా తిడుతున్నారు.. ప్లీజ్ వద్దు: రేణు దేశాయ్
కుక్కల కోసం ప్రెస్మెట్ పెడితే కొందరు తనను బూతులు తిడుతున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాపై ఆగ్రహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఓ వ్యక్తి తనను తిడుతూ కొట్టబోయాడని, అందుకే సీరియస్ అయినట్లు చెప్పారు. 'నీ తిక్క చూసే పవన్ కళ్యాణ్ వదిలేశాడు. నీ పిల్లల్ని కుక్క కరవాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారని, అలా చేయొద్దని కోరారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని స్పష్టం చేశారు.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్