📰 వార్తలు
🚨 *ఆర్మీ అధికారుల పేరుతో  OLX, CARDEKO    వెబ్సైట్ల వేదికగా సైబర్ నేరాలు...* 🔹 *ప్రజలకు విజ్ఞప్తి. మనకు ఆర్మీ, నేవి అధికారులపై ఉన్న నమ్మకాన్ని వాడుకుని సైబర్ నేరగాళ్లు  OLX, CARDEKO ద్వారా మోసం చేస్తున్నారు. జాగ్రత్త.* 🎈OLX, CARDEKO లలో వ్యక్తులను సంప్రదించినపుడు ఆర్మీ లేదా నేవి అధికారిని అంటే మోసం అని గ్రహించండి. 🎈తక్కువ ధరకే కారు లేదా బైక్ అమ్ముతున్నాము అని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో  ముందుగా డబ్బులు చెల్లించకండి. 🎈తప్పకుండా వస్తువు అమ్మే వ్యక్తిని ముఖాముఖి కలుసుకోండి. 🎈వస్తువు లేదా డబ్బులకు  సంబందించిన ఒప్పందాలను OLX, CARDEKO చాట్ లోనే చేసుకోండి. మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకండి. 🙏 *తెలంగాణ రాష్ట్ర పోలీస్* 🙏    ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ // Visit www.cybercrime.gov.in  to report crime, for helpline call 155260 between 9am to 6pm//
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
12k వీక్షించారు
5 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post