వినయ్ బంగారం
349 views
జంపన్న వాగుల పుణ్యస్నానం, నిలువెత్తు బంగారమే.. అమ్మవార్లకు నైవేద్యం, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమారోహం.. మన మేడారం! తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతీ బిడ్డకు ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నూరి పోసిన సమ్మక్క - సారలమ్మల సచ్చరిత్రను పండుగలా చేసుకుంటున్న ప్రతీ ఒక్కరికీ హార్దిక శుభాకాంక్షలు... మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు