Video Out Now - https://youtu.be/x3mqqkrpDqs?si=fumn6f4w6ICTUy_w
🔥 మన ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ PD సుందరరావు గారు రచించిన సింహగర్జన అందరికి చిన్నపిల్లలకు ,అక్షరాలను చదవడం రాని వారికి సహితం అందుబాటులోనికి తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతో జయశాలి సింహగర్జనను తెలుగులో దృశ్య రూపంలోనికి మార్చడం జరిగింది.
అందులో భాగంగా మొదటిగా
🦖" డైనోసార్స్ " పాఠం యొక్క మొదటి భాగంను 📖 BIBLES'S ROAR అనే యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది .
ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేసి ప్రభువు పనిలో పాలిభాగస్తులు కాగలరు 🙏
#bible #Telugu Bible messages #Jesus #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😮హిస్టరీ అండ్ ఫాక్ట్స్👩🏫