Telugu Desam Party (TDP)
671 views
22 days ago
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిరసన కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక మంత్రి నారా లోకేష్ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేరుస్తూ లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలైన టీచర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. #APGrowthStory2025   #IdhiManchiPrabhutvam   #ChandrababuNaidu  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్