*పుణ్యాల రాశి ముక్కోటి ఏకాదశి*
* పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పుణ్య దినాన విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది, క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఉద్భవించింది ఈ రోజునే.
#news #vishnu #sharechat