*రేపే ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం ఎందుకంత పవిత్రం?*
> శ్లో ॥ వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ
> ఉత్తర ద్వార గమనే, దేవస్య మధు విద్విషః
> దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం॥
* వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి (Vaikuntha ekadashi) లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
#news #vishnu #sharechat