నగరిలోని బాలుర హాస్టల్ ని సందర్శించిన ముఖ్యమంత్రి, నెట్ జీరో కాన్సెప్ట్ పై విద్యార్థులతో మాట్లాడారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్‌పై అవగాహన కల్పించారు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్