P.Venkateswara Rao
816 views
1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 *గతంలో క్రిస్మస్ వచ్చేసరికి 2 మాటలు బాగా వినిపించేవి...* ఎవడబ్బ సొమ్మని నువు క్రిస్టియన్ పాస్టర్ లకు దోచిపెడుతున్నావు జగన్ ,, నువు హిందువు కాదు కదా అందుకే హిందువుల Tax డబ్బులు క్రిస్టియన్ పాస్టర్ లకు ఇస్తున్నాడు జగన్ అని.. ఈ రెండు పదాలు మాట్లాడుతూ డిబేట్ లు సైతం పెట్టేవారు.. హమ్మయ్య ఇపుడు ఆనందంగా ఉంది అలాంటి పదాలు లేవు ఇపుడు.. హిందువులు అంతా సంతోషంగా ఉన్నారు. ఉండాలి. ఉంటారు.. జై హిందూ జై జై హిందూ... సనాతన ధర్మం వర్ధిల్లాలి... కానీ ఇప్పుడు..