sivamadhu
1.4K views
8 days ago
#🔥భోగి శుభాకాంక్షలు🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (14.01.2026) భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామున శ్రీవారి ఆలయం ముందు మరియు వైభవోత్సవ మండపం ముందు భోగి మంటలను వెలిగించారు. సౌజన్యం — ఇట్స్ మై తిరుపతి ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా