🛕దేవాలయ దర్శనాలు🙏
3K Posts • 160M views
sivamadhu
1K views 4 days ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో నారాయణాయ 🙏🙏 శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (20.01.2026) ఉదయం వెండి చప్పర వాహనంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
12 likes
16 shares