ప్రజల ఆస్తులు దోచేసుకుందామని ప్లాన్ వేసిన జగన్, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, తరతరాలుగా వచ్చిన భూపత్రాలపై కూడా తన బొమ్మ వేసుకుని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దుర్మార్గపు చట్టాన్ని తెచ్చాడు..
కూటమి ప్రభుత్వం రాగానే, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది, ఆస్తి పత్రాలపై బూచోడి బొమ్మ తీసి, రాజ ముద్రతో పాస్ పుస్తకం ఇచ్చింది.. రాజముద్రతో వచ్చిన పాసు పుస్తకాలు చూసి, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్