వినయ్ బంగారం
791 views
11 days ago
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు... మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు