🌾🔥 మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు! 🔥🌾
భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్త ప్రారంభాన్ని స్వీకరించడం.
ఈ పండుగ మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, విజయాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
మీ ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంతోషం ఎప్పుడూ నిలవాలని ఆకాంక్షిస్తూ…
హ్యాపీ భోగి!
#🍒భోగి పండ్లు#✨సంక్రాంతి స్టేటస్🌾#🔥భోగి శుభాకాంక్షలు🌾#😊పాజిటివ్ కోట్స్🤗#💪Never Give Up