సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్:
KTR
TG: కొత్తగా ఎన్నికైన సర్పంచులను బెదిరిస్తే ఊరుకోబోమని, వారికోసం ప్రతి జిల్లాలో పార్టీ తరఫున లీగల్ సెల్లను ఏర్పాటుచేస్తామని BRS నేత KTR తెలిపారు. 'అధికార పార్టీ నేతలు, అధికారులు బెదిరిస్తే భయపడకుండా పార్టీని సంప్రదించాలి. అరగంటలో స్పందిస్తాం. కోర్టుల్లో హక్కుల కోసం కొట్లాడుదాం' అని వివరించారు. విధులు, బాధ్యతలు, హక్కులపై స్థానిక సంస్థల ప్రతినిధులకు వర్క్షాప్లు నిర్వహిస్తామని చెప్పారు.
#🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్