Telugu Desam Party (TDP)
675 views
భోగాపురం జగన్ తెచ్చాడా ?  హంద్రీనీవాకు నీరు జగన్ తెచ్చాడా ?   పాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటోలు వేసుకున్నారు. ఆ భూమి ఆయన జాగీరా ? ఇలాంటివి జగన్ క్రెడిట్.. #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్