*💥అంబేద్కర్ వారసులు.!*
1. *అంబేద్కర్ వెజిటేరియన్... కానీ మేం పెద్దకూర తింటాం... యూనివర్సిటీల వెనుక ఆయన ఫోటో పెట్టి పెద్దకూర పండగలు చేస్తాం...*
*మేం ఆయన వారసులం.!*
2. *అంబేద్కర్ స్వదేశీ మతం తీసుకున్నాడు... కానీ మేం విదేశీ క్రైస్తవం తీసుకుంటాం...*
*మేం ఆయన వారసులం.!*
3. *అంబేద్కర్ ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకొని బ్రాహ్మణుల సహాయంతో ఉన్నత విద్య అభ్యసించాడు... కానీ మేం బ్రాహ్మణులని తిడతాం... దూషిస్తాం...*
*మేం ఆయన వారసులం.!*
4. *అంబేద్కర్ మతం మారితే జాతీయతా భావం నశిస్తుంది అన్నాడు... కానీ మేం మతం మారుతాం... జాతీయభావాన్ని తుంగలో తొక్కుతాం...*
*మేం ఆయన వారసులం.!*
5. *అంబేద్కర్ భారతమాత, కాషాయజెండాలకి అమితమైన గౌరవం ఇచ్చేవాడు... కాని మేం భారతమాతకి మొగుళ్లు ఎంతమంది అని అడుగుతాం, జెండాని గుడ్డ ముక్క అంటాం...*
*మేం ఆయన వారసులం.!*
6. *అంబేద్కర్‌కి కమ్యునిజం అంటే ఎనలేని మంట. కాని మేం కమ్యునిస్టుల కుళ్ళు రాజకీయాలకు కొమ్ము కాస్తాం...*
*మేం ఆయన వారసులం.!*
7. *అంబేద్కర్ జాతీయగీతానికి గౌరవం ఇచ్చేవాడు... కాని మేం జాతీయగీతం ఆలపిస్తుంటే ఎందుకు నిలబడాలి అంటాం...*
*మేం ఆయన వారసులం.!*
8. *అంబేద్కర్ ముసల్మానులకు మిగతా మతాల వారితో సోదరభావం ఉండదు, వాళ్ళకే వాళ్ళు సోదరులు అన్నాడు... కానీ మేం జై భీం జై మీమ్ అంటాం...*
*మేం ఆయన వారసులం.!*
#❤I love my India❤ #🇮🇳దేశం #real facts #jaago bharath