తెలుగుయువత
850 views
25 days ago
పేదలకు మెరుగైన వైద్యం కోసం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. దీని వల్ల సీట్లు, ఆసుపత్రిలో వైద్య సేవలు ఉచితంగానే అందుతాయి. ఇలాంటివి చేస్తుంటే ప్రైవేట్ పరం అని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు వాళ్ళు 108, 104 దేనికింద నడిపారు ? #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #తెలుగుయువత✊TDP #తెలుగుయువత✊