చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు గడవక ముందే రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. మేం ఐదేళ్లలో చేయని అప్పులు చంద్రబాబు రెండేళ్లలోనే చేశారు. సంపద సృష్టిస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల దిశగా నడిపిస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి.
#YSJaganPressMeet #YSRCPSOCIALMEDIA #YSJaganMohanReddy #YSRCongressParty #వైయస్సార్ #వైసీపీపార్టీ #kurnooldistrict #ఆదోని #YEMMIGANUR
#👍👍👍