👍👍👍
75 Posts • 56K views
525 views
వైయస్ జగన్ హయాంలో ఇంటింటికి నవరత్నాలు పేరిట సంక్షేమం అందేది. నేడు ప్రజలకు సంక్షేమం అన్నమాట లేదు.. ధరల బరువుతో పేదలు అల్లాడిపోతున్నారు.. అటు చంద్రబాబు మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నారు. #YSJaganMark #YSJaganMohanReddy #ఎర్రకోటచెన్నకేశవరెడ్డి Rajeev Reddy Yerrakota #YSRCPSOCIALMEDIA #YemmiganurYsrcp #AndhraPradesh #kurnooldistrict #ఆదోని #వైసీపీపార్టీ #YEMMIGANUR #👍👍👍
14 likes
8 shares
918 views
ప్రజలకు మెచ్చిన నాయకుడు.... రైతులకు, అవ్వా తాతలకు, అన్న, చెల్లెలకు, అన్ని వర్గాల పేద ప్రజలకు మెచ్చిన నాయకుడు..... 2029లో మళ్లీ జగనే CM.... #YSJaganMohanReddy #వైసీపీపార్టీ #AndhraPradesh #YSRCPSOCIALMEDIA #kurnooldistrict #ఆదోని #YEMMIGANUR #YemmiganurYsrcp #👍👍👍
9 likes
6 shares
542 views
రాయలసీమకు జలసిరులు కురిపించేలా వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టును.. ఒక గ్రహణంలా అడ్డుపడి నిలిపివేసిన చంద్రబాబు రాయలసీమకు ఈ చంద్ర గ్రహణం ఎప్పుడు తొలుగుతుందో? #YSRCPSOCIALMEDIA #YSJaganPressMeet #YSJaganMohanReddy #YSRCongressParty #వైసీపీపార్టీ #kurnooldistrict #YEMMIGANUR #వైయస్సార్ #ఆదోని #పొణకలదిన్నేగ్రామం #👍👍👍
10 likes
15 shares