👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
681 views
11 days ago
""లక్ష్మీదేవి""ఇష్టపడి నిలుచు స్థానాలు:-- 1. గురుభక్తికలవారు, 2. మాతాపితరులను పూజించేవారు, 3. దేవతలను పూజించేవారు, 4. సత్యమును చెప్పేవారు, 5. దానగుణము కలిగినవారు, 6. పరుల ధనాన్ని కోరనివారు, 7. పరస్త్రీని వాంఛించనివారు, 8. బ్రాహ్మణులంటే ఇష్టపడేవారు, 9. పగలు నిద్రపోనివారు, 10. వృద్ధులను స్త్రీలను, బలహీనులను దయతో చూచుకుంటున్నవారు, 11. అతిథులకు ముందు ఆహారము పెట్టిన తర్వాత భుజించేవారు. #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి #లక్ష్మీదేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏