Sąíkűmąŕ $@i
523 views
*రెండు కంటైనర్లు ఢీ.. డ్రైవర్ సజీవదహనం* * కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. #news #accident #sharechat