PSV APPARAO
1.1K views
1 days ago
#అన్నవరం దేవస్థానం ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు #అన్నవరం దేవస్థానంలో అపచారం అన్నవరం దేవస్థానంలో దారుణ పరిస్థితి ప్రసాదం కొనటానికి వెళ్లిన భక్తులకు ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు తిరుగుతూ కనిపించిన దృశ్యం ఎలుకలు ఏంటని ప్రశ్నించిన భక్తులతో కొనుక్కుంటే కొనండి లేకపోతే వెళ్లిపోండని దురుసుగా ప్రవర్తించిన ఆలయ సిబ్బంది. ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతావ్