BRS Party
708 views
1 days ago
సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితర నాయకులు ఉన్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు