@AppalaNaidu Kella-DIRECTOR APRDC
757 views
21 hours ago
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పసుపు జెండాని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలుస్తూ, “అన్నా” అంటే నేనున్నా అనే భరోసాను కలిపిస్తూ, నా లాంటి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఎల్లవేళలా ప్రజాసేవకు అంకితమైన మన నవ యువనాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️ Happy Birthday Nara Lokesh anna ✨ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢