*గోవింద గోవింద అని కొలువరే*
*అన్నమయ్య సంకీర్తన*
గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే
హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు
.......గోవింద గోవిందా ......
పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు
.........గోవింద గోవిందా ......
దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు
..........గోవింద గోవిందా ......�
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
.
#☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿