Failed to fetch language order
🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
260 Posts • 408 views
Rochish Sharma Nandamuru
517 views 6 hours ago
💐ॐ नमो भगवते वासुदेवाय नमः 💐 🕉️ “ॐ नमो भगवते वासुदेवाय॥ सर्वलोकैकनाथाय श्रीनारायणाय नमः॥” 🌷विष्णु जी वह शक्ति हैं जो जीवन में संतुलन बनाती और राह दिखाती है।उनकी कृपा जब बरसती है, तो संघर्ष भी शक्ति बनकर साथ चलते हैं। 🌷जहाँ भक्त उनके नाम का स्मरण करे, वहाँ स्वयं श्रीहरि कृपा बनकर प्रकट हो जाते हैं I 🙏ॐ श्री विष्णवे नमः 🙏 🙏🌹जय श्री लक्ष्मी नारायण 🌹🙏 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
22 likes
10 shares
Rochish Sharma Nandamuru
552 views 6 hours ago
🙏🕉️🙏,🌹గోవింద నామాలు🌹 🙏🕉️🙏 శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా! నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా! పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా! గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా! వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా! అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా! పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! సప్తాద్రి వాసుడు గోవిందుడు శ్రీ శ్రీనివాసుని శుభాశీస్సులతో అందరికీ శుభమస్తు. శుభోదయం. శుభదినం. శుభ శనివారం.ll ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️ . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
21 likes
9 shares
Rochish Sharma Nandamuru
541 views 6 hours ago
వేంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి? అది ఎలా కడతారు.🌼🌿 పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు . ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు... ముడుపు ఎలా కట్టాలి 👍💐 వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి... ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
14 likes
10 shares