Telugu Desam Party (TDP)
564 views
1 days ago
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు ప్రఖ్యాత కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు, ఏపీ బృందం చర్చలు సాగించింది. వివిధ అంశాలపై జరిగిన సెమినార్లలో ఏపీ అనుకూలతలు, రాయితీలు, లక్ష్యాలు గురించి సీఎం, మంత్రి వివరించారు. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్