బిడ్డా రేవంత్! బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త!
దుమ్ము.. దుమ్ము అయిపోతావ్!
తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్..
హౌలా మాటలు బంద్ పెట్టి.. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
#👨💼కె. టీ. రామారావు#🏛️రాజకీయాలు#📰ఈరోజు అప్‌డేట్స్#🏛️పొలిటికల్ అప్‌డేట్స్