రాజు కుమార్
565 views
18 days ago
గౌరవనీయులైన శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ , భారత దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం సందర్భంగా తన ఎక్స్ ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా భారత దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్లు ఇట్లు RAJU KUMAR BSP AP KURNOOL CITY INCHARGE జై భీమ్ జై భారత్ జై బహుజన సమాజ్ పార్టీ 🐘🐘🇪🇺🇪🇺✊✊ #🏛️రాజకీయాలు