#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #రథ సప్తమి శుభాకాంక్షలు💐 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
#జై శ్రీరామ్
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ రామ జయ రామ జయజయ రామ
తెలుగు వారి అయోధ్యపురి మరియు భూలోక రామనారాయణుడి శాశ్వత నివాస క్షేత్రమైన భద్రాచలం మహా క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో నేడు (25.01.2026) రథసప్తమి సందర్భంగా ఉదయం బంగారు సూర్య ప్రభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ సీతా లక్ష్మణ సమేతుడై శ్రీ కోదండరామ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — భద్రాద్రి రామ గోవింద ఫేస్బుక్ పేజీ
భద్రాద్రి రామ గోవింద గోవిందా
భక్త రామదాసు వరద గోవింద గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీరామ్ 🚩🙏