#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారం అభివృద్ధి
⦁తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారాన్ని అభివృద్ధి చేస్తాం
⦁భవిష్యత్తులో తిరుపతిలా మేడారం భక్తులతో కళకళలాడాలి
⦁మేడారం జాతరంటే దక్షిణాది కుంభమేళా అనేలా నిర్వహిస్తాం
⦁జంపన్నవాగులో నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్‌లైన్
#medaramdevelopment #sammakkasaralammajathara