sruthi
557 views
6 hours ago
అమరావతి రాజధానిలో తొలిసారిగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు. #RepublicDay2026 #ChandrababuNaidu #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్