జగన్ అన్న పుట్టిన రోజు సందర్భంగా పొణకలదిన్నే గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలతో కలిసి కర్నూలు జిల్లా BC ఎగ్జిక్యూటివ్ మెంబర్
నాగరాజు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు,
తిరుమల రెడ్డి గారు, వెంకటేష్ గారు, సత్యపాల్ రెడ్డి గారు, వీరేష్, మలేష్ యాదవ్, తదితరులు కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకోవడం జరిగింది.
ప్రజల కన్నీటిని తుడిచే చేతులు…
ప్రజల భవిష్యత్తుకు దారి చూపే నాయకుడు…
మా నమ్మకం… మా బలం… మా నాయకుడు…
జనహృదయనేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayYSJagan #వైసీపీపార్టీ #వైయస్సార్ #AndhraPradesh #భారతదేశం #HappyBirthdayYSJagan #YEMMIGANUR #kurnooldistrict #పొణకలదిన్నేగ్రామం #happybirthdayysjaganవైయస్సార్
#👍👍👍