ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్..
1. ప్రజల ఆస్తులపై, వాళ్ళ పాసు పుస్తకాలపై నీ బొమ్మలు ఏంటి ?
2. ప్రజల ఆస్తుల హద్దులపై, సర్వే రాళ్ళపై నీ బొమ్మలు ఎందుకు చెక్కించుకున్నావ్ ?
3. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, ఆస్తుల సివిల్ కేసుల్లో కోర్టుకు వెళ్ళకూడదు అని చట్టం ఎందుకు తెచ్చావ్ ?
4. ప్రజల ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకుని, ప్రజలకు జిరాక్స్ కాపీలు ఎందుకు ఇచ్చావ్ ?
ఇన్ని దుర్మార్గాలు చేసి, ప్రజల మీద, మా మీద పడి ఏడిస్తే ఎలా జగన్ ?
#PsychoFekuJagan
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్